srikrishnaparivar
మన శ్రీ కృష్ణ పరివార్ లక్ష్యాలు
1) అందరికీ శ్రీమద్భగవద్గీతను బోధించడం2) ప్రతి ఏకాదశి నాడు శ్రీమద్భగవద్గీతను పారాయణం చేయడం3) పరమాత్మ ఆశీస్సులతో… అనేక సేవలను నిర్వహించడం4) హరే రామ హరే కృష్ణ మంత్ర జపం5) శ్రీరామ కోటి రచన